Nagarkurnool: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు నవరాత్రి పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 15 Oct 2026 7:39 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ దంపతులు.

ఆలయానికి చేరుకున్న ఎస్పీ దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం. స్వాగతం పలికిన ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు బిల్లా కంటి హరిబాబు, ఆలయ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకుడు జోషి పాండురంగ శర్మ. ఎస్పీ దంపతులను సన్మానించిన ఆలయ నిర్వాహకులు

అమ్మవారి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎస్పీ. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై వెంకట్రెడ్డి, పోలీసు సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం నాయకులు

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL