Vangur: గాజర గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Vangur: వంగూరు మండలం గాజర గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ పులిగిల్ల శ్రీపతి రావు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 8:33 PM IST
Vangur
X

Vangur: గాజర గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వంగూరు: నాగర్ కర్నూలు జిల్లా 'వంగూరు మండలంలోని గాజర గ్రామములో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాజర గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీపతి రావు లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు లు పంపిణి చేసారు*.

'ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డు లు అందిస్తుందని, కార్డు లు, వాటర్ ఫ్రూఫ్ తో పాటు పలు భద్రత ఫిచర్లు, క్యూ ఆర్ కోడ్ లో ఉంటాయని ఆయన తెలిపారు*.

ఈ కార్యక్రమంలో గాజర గ్రామ పంచాయతీ ఉపా -సర్పంచ్ శ్రీమతి కోట్ల.సునీతమ్మ -కొండల్ యాదవ్ , గ్రామ వార్డ్ సభ్యులు కటికర్ల ఆంజనేయులు చింతకుంట్ల సైదులు గారు,. పిల్లి చామంతి నారాయణ చింతకుంట్ల.లలిత నిరంజన్ , గాజర గ్రామ డీలర్ శ్రీ. సహోధర్ సెట్ గారు,గ్రామ పెద్దలు సునేమోని వెంకటయ్య గాజర గ్రామ కార్యదర్శి . రాజు సార్ , GPO శ్రీమతి.భారతి మేడమ్ గారు,RWS A.E సార్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY