Charakonda: జెపల్లి సర్పంచ్ అమీనా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

Charakonda: నాగర్ కర్నూల్ జిల్లా జెపల్లి సర్పంచ్ అమీనా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అభిమానులు, నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Oct 2026 8:25 PM IST
Charakonda
X

Charakonda: జెపల్లి సర్పంచ్ అమీనా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

చారకొండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జెపల్లి గ్రామ సర్పంచ్ అమీనా అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, నాయకులు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జెపల్లి గ్రామ సర్పంచ్‌గా అమీనా అశోక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూ గ్రామ అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ సర్పంచ్, అనూష జగపతి, శ్రీరాములు, తిరుపతయ్య యాదవ్ శేఖర్, సత్యం యాదవ్ జూపల్లి భాస్కరరావు యువసేన అధ్యక్షుడు మహమ్మద్ సిరాజు, పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY