Nagarkurnool: అన్న చేతిలో తమ్ముడు బలి.. నిందితుడు బావ్ సింగ్ అరెస్ట్!
Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బక్కలింగాయపల్లిలో బోరు మోటార్ వివాదంలో తమ్ముడిని కొట్టి చంపిన అన్నను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Nagarkurnool: అన్న చేతిలో తమ్ముడు బలి.. నిందితుడు బావ్ సింగ్ అరెస్ట్!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బక్క లింగాయపల్లి గ్రామంలో నిన్న తేదీ 23.10.2026 సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బక్క లింగాయపల్లి గ్రామం పరిధిలో బోరు మోటర్ విషయంలో అన్న బావ్ సింగ్ తమ్ముడు కేతావత్ మోహన్ ను కట్టెతో కొట్టగా, మోహన్ మరణించాడు, అట్టి నేరం పై మర్డర్ కేస్ నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నిందితుడు అయిన బావ్ సింగ్ ను ఈ రోజు తేది: 24.10.2026 నాడు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.




