Achampet: అచ్చంపేటలో అన్నపూర్ణ దేవిగా భ్రమరాంబ అమ్మవారు!

Achampet: అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 9:45 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేటలో అన్నపూర్ణ దేవిగా భ్రమరాంబ అమ్మవారు!

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని శ్రీ భ్రమరాంబ దేవాలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు ఈరోజు సాయంత్రం కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు లక్కి డిప్ ద్వారా ఇద్దరికీ అమ్మవారి చీర మరియు అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఇవ్వబడును ఇట్లు శ్రీ భ్రమరాంబ దేవాలయం అచ్చంపేట.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA