Achampet: సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు.. ఎమ్మెల్యే సతీమణి పూజలు!

Achampet: అచ్చంపేటలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజల్లో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అనురాధ పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 16 Oct 2026 9:01 PM IST
Achampet
X

Achampet: సరస్వతీ దేవి అలంకరణలో అమ్మవారు.. ఎమ్మెల్యే సతీమణి పూజలు!

అచ్చంపేట: దేవీ శరన్నవరాత్రు ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ ధర్మపత్ని అనురాధ పాల్గొన్నారు.

అలయ కమిటీ అధ్యక్షులు పోకల శ్రీధర్ కోశాధికారి కేతేపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శివ శంకర్ కోడి శ్రీను మహళ కమిటీ అధ్యక్షురాలు అంగిరేకుల రమాదేవి కార్యదర్శి పెద్ది వరలక్ష్మి కోశాధికారి పర్వతాపురం అవంతి సుజాత రాధ శాతం శ్రీదేవి మాతాజీ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA