Achampet: రాంప్రసాద్ పుట్టినరోజు వేడుకలు: కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు!

Achampet: బల్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాంప్రసాద్ పుట్టినరోజు వేడుకలను అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 12 Oct 2026 10:26 PM IST
Achampet
X

Achampet: రాంప్రసాద్ పుట్టినరోజు వేడుకలు: కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు!

అచంపేట్: బల్మూరు మండల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రాంప్రసాద్ కు పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నాము ఇలాంటి పుట్టినరోజులు కుటుంబ సమేతంగా మరియు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాశన్న యాదవ్ బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు తిరుపతయ్య గౌడ్ INTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ INTUC బ ల్మూర్

మండల అధ్యక్షులు చందు నాయక్INTUC మండల అధ్యక్షులు మౌలానా యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అజయ్ యాదవ్ తొమ్మిదవ వార్డు ఇన్చార్జి రిపోర్టర్ రాములు మైలారం మాజీ సర్పంచ్ శ్రీనివాసులు యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మహేష్ యాదవ్ 17వ వార్డు కౌన్సిలర్ మాజీ నారమోల్ల విష్ణు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివశంకర్ మైనార్టీ నాయకులు ఇమ్రాన్ పాషా కాంగ్రెస్ సీనియర్ మహేష్INTUC టౌన్ అధ్యక్షులు సలేశ్వరం సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ రాజు నాయకులు రాంప్రసాద్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA