Wanaparthy: నూతన ఏఐసీసీ ఇన్‌చార్జికి ఎమ్మెల్యే మేఘారెడ్డి శుభాకాంక్షలు!

Wanaparthy: హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 24 Nov 2026 3:36 PM IST
Wanaparthy
X

Wanaparthy: నూతన ఏఐసీసీ ఇన్‌చార్జికి ఎమ్మెల్యే మేఘారెడ్డి శుభాకాంక్షలు!

Wanaparthy: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి శ్రీ బి.ఎం. సందీప్ కుమార్ గారిని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజా ప్రభుత్వ సంక్షేమపథకాల అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడంలో ఎల్లవేళలా కలిసి ముందుకెళ్లనట్లు ఎమ్మెల్యే గారు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY