Mahabubnagar: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్!
Mahabubnagar: చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్, కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాలలో దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.
Mahabubnagar: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్!
Mahabubnagar: చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో టీ. నరేందర్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
అనంతరం కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో గొల్ల గోవిందమ్మ, సాయిలు గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను బహుకరించిన ఎమ్మెల్యే జియంఆర్. పేదవాడి సొంతింటి కల సాకారం దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.




