Maddimadugu: మద్దిమడుగు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ!
Maddimadugu: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
Maddimadugu: మద్దిమడుగు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ!
Maddimadugu: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి మద్దిమడుగు దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను చైర్మన్ , ఈఓ పాలకమండలీ సభ్యులు, ఆలయ అర్చకుల తో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
నల్లమల అటవీ ప్రాంతంలోని పదర మండలంలో వెలసిన, భక్తుల కొంగుబంగారమైన మద్దిమడుగు క్షేత్రంలో ప్రతి ఏటా నిర్వహించే కార్తీక మాస బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
అనంతరం పాలకమండలి సభ్యులు చైర్మన్ ఈవో ఆలయ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు మాలాధారణ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ , ఈఓ పాలకమండలీ సభ్యులు, ఆలయ అర్చకుల సిబ్బంది పాల్గొన్నారు.




