Makthal: మక్తల్‌లో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన వాకిటి లలిత!

Makthal: మక్తల్ క్యాంపు కార్యాలయంలో గురువారం 7 గురు లబ్ధిదారులకు రూ.2,85,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి సతీమణి వాకిటి లలిత అందజేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 19 Nov 2026 5:47 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన వాకిటి లలిత!

మక్తల్: మక్తల్ లో నేడు మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో 1గుర్లపల్లి గ్రామానికి చెందిన తారకరామ రెడ్డి కి 28000, 2,కాంతమ్మకు 42500, 3,మక్తల్ పట్టణానికి చెందిన మణెమ్మకు 21000, 4.బొందలకుంట గ్రామానికి చెందిన రాగుల మల్లేష్ కి 46000, 5.పారేవుల వాకిటి వెంకటేష్ కు 60000, 6,బండి రాధమ్మకు 39000, వనాయకుంట గ్రామానికి చెందిన 7, గొల్ల లక్ష్మమ్మకు 49000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి సతీమణి శ్రీమతి వాకిటి లలిత.

ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పట్టణ అధ్యక్షులు రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్త,ఓబ్లేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు వేణు గౌడ్ , కల్లూరు గోవర్ధన్ నాదర్ తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL