Makthal: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
Makthal: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని మంత్రి వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Makthal: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
Makthal: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి, ఆరోగ్యం, ఆయుష్షు ముఖ్యమంత్రి గారికి కలగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.




