Uppununthala: ఉప్పునుంతల నూతన తహసీల్దార్‌గా మల్లెల స్వప్న

Uppununthala: ఉప్పునుంతల నూతన తహసీల్దార్‌గా మల్లెల స్వప్న శనివారం బాధ్యతలు స్వీకరించారు; డీటీ రమేష్ నాయక్, కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 31 Oct 2026 7:37 PM IST
Uppununthala
X

Uppununthala: ఉప్పునుంతల నూతన తహసీల్దార్‌గా మల్లెల స్వప్న

Uppununthala: ఉప్పునుంతల నూతన5 తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లెల స్వప్న ఉప్పునుంతల మండల నూతన తహసీల్దార్ గా శ్రీమతి *మల్లెల స్వప్న శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకు పూర్వం నాగర్ కర్నూల్ డివిజన్ కార్యాలయంలో ఏవో (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) గా విధులు నిర్వహించిన ఆమె, తహసీల్దార్ అద్దంకి సునీత సస్పెన్షన్ అనంతరం ఉప్పునుంతల మండల నూతన తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ వి. రమేష్ నాయక్, మండల అధికారులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA