Makthal: కృష్ణా మండలంలో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన వాకిటి లలిత!
Makthal: మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని గుడెబల్లూరు, కూన్సీ, కృష్ణ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారంభించారు.
Makthal: కృష్ణా మండలంలో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన వాకిటి లలిత!
మక్తల్: మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలోని గుడెబల్లూరు,కూన్సీ,కృష్ణ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి అనంతరం వారికి వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాగిరి శ్రీహరి గారి శ్రీమతి వాకిటి లలిత గారు. అనంతరం వాకిటి లలిత గారు మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ గౌడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ గుప్తా, నాగేశ్వరరావు, తమప్ప, పల్లె సురేష్, సర్పంచ్ నాగేంద్ర మహాదేవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




