Mahabubnagar: మహంకాళి విష్ణు కుటుంబానికి ఎంపీ డీకే అరుణ పరామర్శ!

Mahabubnagar: వనపర్తి జిల్లా అమరచింతలో ఇటీవల మృతి చెందిన మహంకాళి విష్ణు దశదిన కర్మలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Updated on: 12 Oct 2026 6:26 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: మహంకాళి విష్ణు కుటుంబానికి ఎంపీ డీకే అరుణ పరామర్శ!

Mahabubnagar: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఇటీవల మరణించిన మహంకాళి విష్ణు దశదిన కర్మలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

అనంతరం మహంకాళి విష్ణు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA