Devarakadra: అయ్యప్ప స్వామి అభిషేకానికి పాణివట్టం బహూకరించిన శ్రీకాంత్ యాదవ్!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర అయ్యప్ప స్వాముల అభిషేక సేవ కోసం మాజీ ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ దంపతులు పవిత్రమైన పాణివట్టాన్ని కానుకగా అందజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 27 Nov 2026 12:43 PM IST
Devarakadra
X

Devarakadra: అయ్యప్ప స్వామి అభిషేకానికి పాణివట్టం బహూకరించిన శ్రీకాంత్ యాదవ్!

దేవరకద్ర: దేవరకద్ర అయ్యప్ప స్వాముల అభిషేక సేవ కోసం పవిత్రమైన పాణివట్టం (అభిషేక పీఠం) ను కానుకగా అందజేసిన రమా శ్రీకాంత్ యాదవ్ కి (మాజీ ఎంపీపీ)కి హృదయపూర్వక కృతజ్ఞతలు.స్వామివారి సేవలో భాగస్వామ్యం కావడం ఎంతో పుణ్యకార్యం. మీ భక్తిభావం, సేవా దృక్పథం నిజంగా అభినందనీయమని,

మణికంఠుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని గురుస్వాములు ఆశీర్వదించారు.వారి సేవా స్ఫూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అయ్యప్ప స్వామి సేవా సమాజం దేవరకద్ర స్వామియే శరణం అయ్యప్ప.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA