Kollapur: జొన్నలబోగడ రిజర్వాయర్ నుంచి కెఎల్ఐ కాలువల ద్వారా సాగునీరు విడుదల!
Kollapur: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని జొన్నలబోగడ రిజర్వాయర్ నుంచి కెఎల్ఐ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు.
Kollapur: జొన్నలబోగడ రిజర్వాయర్ నుంచి కెఎల్ఐ కాలువల ద్వారా సాగునీరు విడుదల!
Kollapur: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శివ రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో రైతుల శ్రేయస్కారమే ముఖ్యం రైతులకు వ్యవసాయ సాగు పంటల నీటిని సమస్యలు రాకుండా ఉండాలనే ఉదేశ్యం తో వెంటనే జొన్నలబొగ్గుడ రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు.
దీంతో గ్రామస్తులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివ రాజేశ్వర రావుకు ధన్యవాదాలు తెలియజేశారు.




