Nagarkurnool: చారకొండ మండలం జూపల్లి గ్రామంలో పండుగ సందడి!

Nagarkurnool: చారకొండ మండలం జూపల్లిలో ఘనంగా గార్మి వేడుకలు: గ్రామస్థులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు, పండుగ వాతావరణం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Sept 2026 11:23 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: చారకొండ మండలం జూపల్లి గ్రామంలో పండుగ సందడి!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో ఆదివారం గార్మి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన ఈ వేడుకలకు వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గ్రామస్థులతో కలిసి వేడుకలను నిర్వహించారు. గార్మి వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ నాయకులు, యువకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY