Veldanda: వెల్దండలో పిల్లి స్వాతి వివాహ వేడుకకు హాజరైన తాటికొండ రాజయ్య!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో జరిగిన పిల్లి స్వాతి వివాహ వేడుకల్లో మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం పాల్గొన్నారు.
Veldanda: వెల్దండలో పిల్లి స్వాతి వివాహ వేడుకకు హాజరైన తాటికొండ రాజయ్య!
నాగర్ కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంలోని పిల్లి స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తాడికొండ రాజయ్య, పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మండల అధ్యక్షులు జోగయ్య, మాజీ ఎంపీటీసీలు శేఖర్ ముదిరాజ్, లింగం ముదిరాజ్, మాజీ సర్పంచ్ అరుణ ప్రభాకర్ వార్డు మెంబర్స్ శేఖర్, పిల్లి శ్రీను స్థానిక నాయకులు పాల్గొన్నారు.




