Veldanda: రోడ్డు ప్రమాద బాధితుడు సాయికుమార్‌ను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Veldanda: రాచూర్ గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద బాధితుడు సాయికుమార్‌ను హైదరాబాద్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
Veldanda: రోడ్డు ప్రమాద బాధితుడు సాయికుమార్‌ను పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులో ఓవైసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ సాయికుమార్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
అనంతరం డాక్టర్లతో సాయికుమార్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని డాక్టర్లను సరైన వైద్యం అందించాలని కోరారు.




