Veldanda: చేర్కూర్‌లో ఘనంగా గ్యార్మి ఉత్సవాలు.. హాజరైన ఫుడ్ కమిషన్ చైర్మన్!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం చేర్కూర్ గ్రామంలో నిర్వహించిన ఘనమైన గ్యార్మి ఉత్సవాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Veldanda: చేర్కూర్‌లో ఘనంగా గ్యార్మి ఉత్సవాలు.. హాజరైన ఫుడ్ కమిషన్ చైర్మన్!
Veldanda: చేర్కూర్ గ్రామంలో ఎండీ అలీలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ *గోలి శ్రీనివాస్ రెడ్డి * పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల BRS పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి,చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్,మాజీ సర్పంచ్ రామచంద్రయ్య,మాజీ ఎంపీటీసీలు భీమయ్య గౌడ్,జ్యోతి నిరంజన్,చందు నాయక్,మాజీ BRS పార్టీ అధ్యక్షులు జోగాయ్య,మాజీ సర్పంచ్లు అంజి నాయక్,శంకర్ నాయక్,డీలర్ మైసయ్య,ఉపసర్పంచ్ కొండల్,మాజీ ఉప సర్పంచ్లు నరసింహ ముదిరాజ్,నర్సింహా,వార్డు సభ్యులు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్, కేశమోని జంగయ్య,ఆనంద్,పోలె అశోక్,గొర్రె జంగయ్య,సత్యం, మీసాల రాజు, రామరాజు,అల్లే సందీప్,గాండ్ల జంగయ్య,గుదే వెంకటయ్య, జంగిలి యాదగిరి,మత పెద్దలుmd స్కైలాబ్, md బాబా, md గౌస్, md సఖిల్,SC సెల్ అధ్యక్షులు నాగయ్య,సతీష్,సుభాష్,కృష్ణ,గణేష్, శ్రీను,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




