Nagarkurnool: బల్మూరు మండలంలో కుంటలో పడి మత్స్యకారుడు మృతి!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామంలో చేపల వేటకు వెళ్లి కుంటలో పడి పంబ చెన్నయ్య మృతి చెందాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 12 Oct 2026 12:49 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: బల్మూరు మండలంలో కుంటలో పడి మత్స్యకారుడు మృతి!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామంలో చేపల వేటకు వెళ్లిన పంబ చెన్నయ్య మృతి చెందాడు. ఆదివారం చేపల వేటకు వెళ్లిన చెన్నయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమీపంలోని కుంటలో వెతికారు. ఈ క్రమంలో ఆయన మృతదేహం లభ్యమైంది.

చెన్నయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA