Devarkadra: దేవరకద్రలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Devarkadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 30 Sept 2026 2:04 PM IST
Devarkadra
X

Devarkadra: దేవరకద్రలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Devarkadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు బుధవారం రోజు దేవరకద్ర పాత బస్టాండ్ బ్రిడ్జి కింద ఘనంగా నిర్వహించారు.

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ లో మరియు ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన

మాజీ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, pacs చైర్మన్లు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్ పాండు, మాజీ మార్కెట్ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు, కొండారెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు , శ్యామసుందర్ రెడ్డి ,k గోపాల్, D గోపాల్ ,తిరుపతయ్య, మోహన్ రెడ్డి, రమేష్ గౌడ్, రవితేజ, యాదయ్య, మధుసూదన్ రెడ్డి, మొగులయ్య, మైబు, నారాయణ, అబ్దుల్, బాలరాజ్ , వెంకట్ రాములు, లక్ష్మణ్, శ్రీనివాసులు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA