Devarakadra: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే GMR!

Devarakadra: సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR).

GOKARANNA,  GADWAL
Published on: 28 Oct 2026 5:53 PM IST
Devarakadra
X

Devarakadra: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే GMR!

Devarakadra: మంత్రి పొంగులేటి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్. సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL