Devarakadra: సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జియంఆర్
Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, అనంతరం హకీంపేటలో పింఛన్ల పంపిణీ సభలో పాల్గొన్నారు.
Devarakadra: సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జియంఆర్
Devarakadra: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
అనంతరం హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన ముఖాముఖి మరియు పింఛన్ల పంపిణీ కార్యక్రమ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జియంఆర్.




