Kothakota: కొత్తకోటలో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం!

Kothakota: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచనలతో కొత్తకోటలో కాంగ్రెస్ నాయకులు పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేశారు. 3వ వార్డులో ఇంటింటికీ అవగాహన కల్పించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 29 Oct 2026 6:12 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోటలో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం!

Kothakota: దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచన మేరకు కొత్తకోట పట్టణంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగవంతం చేశారు.

ఇందులో భాగంగా కొత్తకోట మున్సిపాలిటీ 3వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశి పెంటన్న యాదవ్, 3వ వార్డు కౌన్సిలర్ జి. మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA