Urkonda: ఊర్కొండలో శేక్కరి రవిగౌడ్ దశదిన కర్మ!
Urkonda: ఊర్కొండ మండల కేంద్రంలో శనివారం జరిగిన శేక్కరి రవిగౌడ్ దశదిన కర్మలో మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) పాల్గొని నివాళులర్పించారు.
Urkonda: ఊర్కొండలో శేక్కరి రవిగౌడ్ దశదిన కర్మ!
Urkonda: ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన కీశే శేక్కరి రవి గౌడ్ ఇటీవలే మృతి చెందారు..శనివారం నిర్వహించిన దశదిన కర్మలో *మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) పాల్గొని మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు
వారి వెంట మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ నాయక్ నర్సంపల్లి సర్పంచ్ శైలజ శ్రీశైలం యువజన విభాగం మండల అధ్యక్షులు గుంజ ఆదినారాయణ నాయకులు లక్ష్మణ్ కుమార్ గౌడ్, సంగప్ప గౌడ్, దారా రాజు తదితరులు ఉన్నారు.




