Pebber: కంచిరావుపల్లి వద్ద కారు బోల్తా.. పలువురికి గాయాలు

Pebber: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 25 Oct 2026 9:15 PM IST
Pebber
X

Pebber: కంచిరావుపల్లి వద్ద కారు బోల్తా.. పలువురికి గాయాలు

వనపర్తి జిల్లా: పెబ్బేరు మండలం కంచిరావుపల్లి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి నుంచి పెబ్బేరు వైపు వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలు కాగా స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU