Narwa: పెద్దకడుమూరులో విద్యుత్ షాక్‌తో కోడే ఎద్దు మృతి..రూ.90 వేల నష్టం!
Narwa: నర్వ మండలం పెద్దకడుమూరులో ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్ తగిలి కోడే ఎద్దు మృతి చెందింది, ప్రభుత్వం పరిహారం అందించాలని రైతు డిమాండ్ చేశారు.
Narwa: పెద్దకడుమూరులో విద్యుత్ షాక్‌తో కోడే ఎద్దు మృతి..రూ.90 వేల నష్టం!
Narwa: నర్వ మండలంలోని పెద్దకడుమూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై కోడె ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు కుర్వ నర్సింహులుకు చెందిన కోడె ఎద్దు విద్యుత్ నియంత్రిక చుట్టూ ఫినిషింగ్ లెకపివడం వల్ల కాడే ఎద్దుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు.
మృతి చెందిన కోడె విలువ సుమారు రూ.90 వేల వరకు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పశువు మృతితో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.




