Veldanda: దానం నాగేందర్ అనర్హత వేటు తీర్పుపై బిఆర్ఎస్ హర్షం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో దానం నాగేందర్ ఎమ్మెల్యే అనర్హత వేటుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు.
Veldanda: దానం నాగేందర్ అనర్హత వేటు తీర్పుపై బిఆర్ఎస్ హర్షం!
Veldanda: బారాస తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలుపుపొంది కాంగ్రెస్ పార్టీలోకి పిరాయించిన దానం నాగేందర్ పైన ఎమ్మెల్యే స్థానాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పు న్యాయబద్ధంగా ఉంది అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇకనైనా కాంగ్రెస్ బుద్ధి మారాలని మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని వారు సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జంగిల్ నిరంజన్ గుద్దటి ప్రభాకర్ జంగిలి ప్రసాద్ పోలే అశోక్ సాజ్య ప్రవీణ్ హనుమంతు రాజు అమర్ సింగ్ భక్య గంగాధర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు




