Kothakota: కొత్తకోట తహసీల్దార్ సుభాష్ నాయుడుకు ఘన సన్మానం!

Kothakota: కొత్తకోట తహసీల్దార్ సుభాష్ నాయుడును బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన సేవలను అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 29 Oct 2026 7:23 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోట తహసీల్దార్ సుభాష్ నాయుడుకు ఘన సన్మానం!

Kothakota: కొత్తకోట తహసీల్దార్ సుభాష్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య, మాజీ కౌన్సిలర్లు చింతలపల్లి రవీందర్ రెడ్డి, ఖాజా మైనోద్దీన్, మన్యం యాదవ్ రవికుమార్ తదితరులు తహసీల్దార్ కార్యాలయంలో సుభాష్ నాయుడును కలిసి ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA