Veldanda: బీజేవైఎం నూతన మండల కమిటీ నియామక పత్రాల అందజేత!
Veldanda: వెల్దండ మండలంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నూతన కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి, మండల అధ్యక్షుడు బాణావత్ అరుణ్ నియామక పత్రాలను అందజేశారు.
Veldanda: వెల్దండలో బీజేవైఎం నూతన మండల కమిటీ నియామక పత్రాల అందజేత!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా నూతన మండల కమిటీల ఏర్పాటును మండల బీజేవైఎం అధ్యక్షులు బాణావత్ అరుణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ధన్నోజు నరేష్ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండల ఉపాధ్యక్షులుగా - ఏ. జగన్- కే. శరత్- ఎన్. గణేష్- ఎం. సైదులు
మండల ప్రధాన కార్యదర్శులు:- టీ. వంశీ- కే. అంజనేయులు
మండల కార్యదర్శులు:- ఎం. విష్ణు- ఎన్. కుమార్- ఎం. శివచారి- శివ
మండల అధికార ప్రతినిధులు:- శ్రీకాంత్- రాము- టీ. శ్రీకాంత్ ల కు అరుణ్ నాయక్ నరేష్ చారి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలోబీజేవైఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్
కర్నాటి విక్రమ్ రెడ్డి, జిల్లా గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ నాయక్, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు రవి, బీజేపీ , సునీల్ నాయక్, తదితరులు ఉన్నారు.




