Makthal: ప్లాకార్డులతో ప్రదర్శన చేసిన ఎస్‌వికెఆర్ అకాడమీ విద్యార్థులు!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఎస్‌వికెఆర్ అకాడమీ అక్షయ రెడ్డి టెక్నో పాఠశాల విద్యార్థులు 'ఎల్ నినో' ప్రభావం, నీటి సంరక్షణపై ప్లాకార్డులతో వినూత్న అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Makthal: ప్లాకార్డులతో ప్రదర్శన చేసిన ఎస్‌వికెఆర్ అకాడమీ విద్యార్థులు!
Makthal: బి. నరేందర్ ఎల్. ని.నోప్రభావాన్ని ప్రజలకు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించి వివరించిన విద్యార్థులు మక్తల్ మున్సిపాలిటీ లో SVKR అకాడమీ అక్షయ రెడ్డి టెక్నో& ప్లే స్కూల్ నందు విద్యార్థుల చేత ఊరేగింపుగా పలు వీధుల గుండా తిరుగుతూ , ఎల్. ని.నోప్రభావాన్ని ప్రజలకు తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించి.
ఎల్ నీ నో వల్ల నష్టాలు, ఇబ్బందులను వాతవరణంలో జరిగే మార్పులు వాటి వల్ల ప్రజలకు, జీవకోటికి కలిగే ఇబ్బందులు రాబోయే రోజుల్లో నీటి కోసం తల్లడిల్లే పరిస్థితి రాబోతుందని ఇప్పటినుండే నీటిని వృథాగా వెస్ట్ చేయకుండా సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే నినాదాలతో మా విద్యార్థుల చేత తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు SVKR అకాడమీ చైర్మెన్ రమేష్ శెట్టి మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష మరియు పాఠశాల ఇంచార్జ్ రంజాన్ P,E,T సందీప్ శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.




