Amrabad: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉచిత వైద్య శిబిరం

Amrabad: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫరహాబాద్ ఎంట్రీ పాయింట్ వద్ద మహిళా సిబ్బంది, చెంచు ప్రజలు, బేస్ క్యాంప్ వాచర్లకు ఉచిత వైద్య శిబిరం. ఎఫ్‌డీఓ రేవంత్ చంద్ర వెల్లడి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 6 Nov 2026 10:23 PM IST
Amrabad
X

Amrabad: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉచిత వైద్య శిబిరం

అమ్రాబాద్: ఫరహాబాద్ సఫారీ ఎంట్రీ పాయింట్ వద్ద వైద్య శాఖ మహిళా సిబ్బంది, స్థానిక చెంచు ప్రజలు, బేస్ క్యాంప్ వాచర్ల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఈ శిబిరంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తారు.

సంబంధిత వారందరూ ఈ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా శిబిరం వద్దకు చేరుకోవాలని జిల్లా అధికారి రేవంత్ చంద్ర IFS తెలిపారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA