Makthal: పారేవుల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Makthal: మక్తల్ మండలం పారేవుల గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
Makthal: పారేవుల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Makthal: మక్తల్ మండలం పారేవుల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం మక్తల్ మండలం పారేవుల గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శంకరమ్మ తో కలిసి ప్రారంభించిన A. M.C డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, రైతులు తాము పండించిన వరి ధాన్యము ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లో అమ్మి లాభం పొందాలని దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మక్తల్ మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఇట్టి కొనుగోలు కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో APO నరేష్ గారు, C.C అంజప్ప,మాజీ సర్పంచ్ మనివర్ధన్, వార్డు సభ్యురాలు లింగమ్మ, డోలు రాజు, కటిక ఆంజనేయులు, ముష్టి గోపాల్, మీదికేరి వెంకటేష్ కడుమూరు లక్ష్మణ్, చింతచెట్టు లాలప్ప గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న మరియు గ్రామస్తులు తదితర రైతులు పాల్గొన్నారు.




