Nagarkurnool: నాగర్‌కర్నూల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్ ఎన్నిక!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిని నాయకులు ఘనంగా సన్మానించారు.
Nagarkurnool: నాగర్‌కర్నూల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్ ఎన్నిక!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక. జిల్లా అధ్యక్షుడిగా ఆకుతోట రాజశేఖర్ ఎన్నిక. నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించిన ఆర్యవైశ్య సంఘం విద్యా కమిటీ చైర్మన్ మాచిపెద్ది శివకుమార్. ఆకుతోట రాజశేఖర్‌కు అభినందనలు తెలిపిన ఆర్యవైశ్య మహాసభ నాయకులు.
కార్యక్రమంలో పాల్గొన్న హకీం రాజు, వి. చంద్రకుమార్, బలుస శ్రీరాములు. గోవర్థన్, సురేష్, బొడ్డు రమణ, ఆకుతోట బంగారయ్య, భానుప్రసాద్ తదితరులు హాజరు. నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధ్యక్షులు. ఆర్యవైశ్య మహాసభ మాజీ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్. మరియు నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ. ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడి నాయకత్వంలో ఆర్యవైశ్య సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్ష.




