Achampet: అచ్చంపేట పేదల భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదు!

Achampet: అచ్చంపేట సర్వే నంబర్లు 167/8, 167/10 లోని పేదల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని సబ్ కలెక్టర్ సలోని చాబ్రాకు ఫిర్యాదు చేసిన 15 మంది బాధితులు!

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 23 Oct 2026 4:33 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేట పేదల భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదు!

Achampet: అచ్చంపేట పట్టణంలోని సర్వే నంబర్లు 167/8, 167/10లో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పేదలకు భూమి కేటాయించింది. ప్రస్తుతం ఆ భూమిని పాలకులు, అధికారులు అన్యాక్రాంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని 15 మంది బాధితులు సబ్ కలెక్టర్ సలోని చాబ్రాకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి భూమిని కాపాడాలని, అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కోరారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA