Nagarkurnool: అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం!
Nagarkurnool: అచ్చంపేట పిఎస్‌లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ, డయల్ 112పై ఎస్‌ఐ అవగాహన కల్పించారు.
Nagarkurnool: అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పోలీస్ స్టేషన్ నందు ZPHS Girls High school Achampet విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనిచేసే విధానం, డయల్ 112, సాంకేతిక విజ్ఞానంతో కేసులు చేదించటం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు




