Achampet: అచ్చంపేట వాసవీ మాత ఆలయంలో మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం
Achampet: అచ్చంపేట వాసవీ ఆలయంలో మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దివ్య దర్శనం. ప్రత్యేక హోమంలో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు.
Achampet: అచ్చంపేట వాసవీ మాత ఆలయంలో మహిషాసుర మర్ధినిగా అమ్మవారి దర్శనం
అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు దసరా ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని గా భక్తులకు దర్శనమిచ్చరూ...
అనంతరం ఏర్పాటు చేసిన హోమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు




