Achampet: శ్రీ భ్రమరాంబ ఆలయంలో సామూహిక కుంకుమార్చన

Achampet: అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో శరన్నవరాత్రుల 8వ రోజు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి మహిళా భక్తులు ఘనంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 18 Oct 2026 7:48 PM IST
Achampet
X

Achampet: శ్రీ భ్రమరాంబ ఆలయంలో సామూహిక కుంకుమార్చన

Achampet: శ్రీ భ్రమరాంబ దేవాలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు దుర్గ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు సాయంత్రం 7 గంటలకు కుంకుమార్చన కార్యక్రము పాల్గొన్న మహిళల భక్తులు.

అలయ కమిటీ అధ్యక్షులు పోకల శ్రీధర్ కోశాధికారి కేతేపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శివ శంకర్ కోడి శ్రీను మహళ కమిటీ అధ్యక్షురాలు అంగిరేకుల రమాదేవి కార్యదర్శి పెద్ది వరలక్ష్మి కోశాధికారి పర్వతాపురం అవంతి సుజాత రాధ శాతం శ్రీదేవి మాతాజీ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA