Achampet: అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారు!

Achampet: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 19 Oct 2026 11:13 AM IST
Achampet
X

Achampet: అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంలో శ్రీ మహిషాసుర మర్ధినిగా అమ్మవారు!

Achampet: శ్రీ భ్రమరాంబ దేవాలయం లో తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారు అచ్చంపేట పట్టణ ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందగలరు ఇట్లు శ్రీ భ్రమరాంబ దేవాలయం అచ్చంపేట.

అలయ కమిటీ అధ్యక్షులు పోకల శ్రీధర్ కోశాధికారి కేతేపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ శివ శంకర్ కోడి శ్రీను మహళ కమిటీ అధ్యక్షురాలు అంగిరేకుల రమాదేవి కార్యదర్శి పెద్ది వరలక్ష్మి కోశాధికారి పర్వతాపురం అవంతి సుజాత రాధ శాతం శ్రీదేవి మాతాజీ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA