Achampet: అచ్చంపేట భ్రమరాంబ ఆలయంలో చండీ దేవి అలంకారం!

Achampet: అచ్చంపేట శ్రీ భ్రమరాంబ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ భ్రమరాంబ దేవి (చండీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 14 Oct 2026 10:26 AM IST
Achampet
X

Achampet: అచ్చంపేట భ్రమరాంబ ఆలయంలో చండీ దేవి అలంకారం!

Achampet: శ్రీ భ్రమరాంబ దేవాలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీ భ్రమరాంబ దేవి (చండీ) అవతారంలో ప్రత్యేకంగా దర్శనం ఇస్తున్న అమ్మవారు అచ్చంపేట పట్టణ ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారి కృపాకటాక్షాలు పొందగలరు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పోకల శ్రీధర్ కోశాధికారి కేతేపల్లి వెంకటేష్ ఉపాధ్యక్షులు శివ శంకర్.

శ్రీనివాస్ గౌడ్.కోడి శ్రీను మహా అధ్యక్షురాలు అంగిరేకుల రమాదేవి కార్యదర్శి పెద్ది వరలక్ష్మి.కోశాధికారి పర్వతాపురం అవంతి. సుజాత. రాధ.వంగ సుజాత శాతం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA