Nandyal: జడ్పీటీసి, ఎంపీటీసీ నామినేషన్లకు స్పందన కరువు!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వెలవెలబోయిన నామినేషన్ కేంద్రాలు.

Ramanaiah, Banaganepalle
Published on: 21 Oct 2026 7:10 PM IST
Nandyal
X

Nandyal: జడ్పీటీసి, ఎంపీటీసీ నామినేషన్లకు స్పందన కరువు!

Nandyal: బనగానపల్లె నియోజకవర్గంలో 5 జడ్పిటిసిలు, 85 ఎంపీటీసీ స్థానాలకు 5 గంటల వరకు దాఖలు కానీ నామినేషన్లు, బనగానపల్లె నియోజకవర్గంలోని 5 మండలాల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు: ఎన్నికల అధికారులు.

తొలిరోజు బోణీ కొట్టని నామినేషన్లు.. నియోజకవర్గంలోని అన్ని నామినేషన్ కేంద్రాలు వెలవెల, ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ.. రేపు, ఎల్లుండి భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించిన రిటర్నింగ్ అధికారులు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle