Kurnool: దేవరగట్టు బన్నీ కర్రల సమరంలో గాయపడిన యువకుడు మృతి!

Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ కర్రల సమరంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి. ముద్దనగెరి గ్రామంలో విషాద ఛాయలు.

Bheemalinga, Aluru
Published on: 25 Oct 2026 6:40 PM IST
Kurnool
X

Kurnool: దేవరగట్టు బన్నీ కర్రల సమరంలో గాయపడిన యువకుడు మృతి!

Kurnool: కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం 21 వ తరీకున్నా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో అర్ధరాత్రి జరిగిన కర్రల సమరంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

బన్నీ సమరంలో తీవ్రంగా గాయపడిన ముద్దనగెరి గ్రామానికి చెందిన ఫర్మేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు మృతుడి బంధువులు తెలిపారు.

ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాదం నెలకొంది.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru