Kurnool: హాలహర్వి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Kurnool: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట సమీపంలో రెండు బైక్‌లను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Kurnool: హాలహర్వి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
కర్నూలు జిల్లా: హాలహర్వి మండలం చింతకుంట గ్రామం సమీపన రెండు బైక్ లను డీ కొట్టిన కారు. ఒక్కరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు గాయాలు అయిన వారిని కర్ణాటక బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు.




