Banaganapalle: పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి మృతదేహంతో ధర్నా!
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థి సూర్యకుమార్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
Banaganapalle: పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి మృతదేహంతో ధర్నా!
Banaganapalle: బనగానపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురూగ మెయిన్ రోడ్డు పై విద్యార్థి సూర్య కుమార్ మృతదేహంతో కుటుంబ సభ్యులు బంధువులు ధర్నా.
ఉదయం 8:30 గంటలకు విద్యార్థి సూర్య కుమార్ ను డీ కొట్టి మృతికి కారణామైన ప్రొద్దుటూరు కు చెందిన ఆర్టిసి ఏయిర్ బస్సు.
ఏయిర్ బస్సు యజమాని ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుని కుటుంబ సభ్యులు బంధువుల.
తమకు న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్డు నుండి మృతదేహం తీయమని బీస్మించుకుని కూర్చున్న మృతుని కుటుంబ సభ్యులు బంధువులు.




