Srisailam: శ్రీశైలం ఆలయానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వర్తింపు. కోడ్ అమలులో ఉన్నందున సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఈఓ శ్రీనివాసరావు వెల్లడి.
Srisailam: శ్రీశైలం ఆలయానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్!
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వర్తింపు ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులో ఉన్నందువలన శ్రీశైలం దేవస్థానంలో వసతి ఏర్పాట్లు,శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని ఈఓ శ్రీనివాసరావు ప్రకటనలో తెలియజేసారు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు శ్రీశైలానికి స్వయంగా వచ్చినప్పుడు మాత్రమే వారికి తగినరీతిలో వసతి,దర్శనం ఏర్పాట్లు కల్పిస్తామని అలానే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంత వరకు ఈ విధానం కొనసాగుతుందని శ్రీశైలం సిఫార్స్ లేఖలతో వచ్చే భక్తులందరు ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించవలని ఈఓ శ్రీనివాసరావు ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు..✍️




