Markapuram: గిద్దలూరులో టీడీపీకి షాక్ వైఎస్ఆర్సీపీలోకి చేరిన పలువురు నేతలు!
Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరులో టీడీపీకి ఎదురుదెబ్బ. గిద్దలూరు ఇంచార్జ్ కె.పి. నాగార్జున రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు మాజీ కౌన్సిలర్లు, నాయకులు.
Markapuram: గిద్దలూరులో టీడీపీకి షాక్ వైఎస్ఆర్సీపీలోకి చేరిన పలువురు నేతలు!
Markapuram: మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 18 వార్డ్ నుంచి మాజీ వార్డు మెంబర్ మానం ప్రభాకర్ రెడ్డి ,19 వ వార్డ్ నుండి బల్లని రాంబాబు,24వ వార్డ్ నుండి మాజీ కౌన్సిలర్ చింతలపూడి బాల రాజు,26 వ వార్డ్ నుండి మాజీ వార్డు మెంబర్ షేక్ హారోన్ రషీద్ మరియు పలువురు నాయకులు టిడిపిని వీడి గిద్దలూరు ఇంచార్జ్ కె. పి. నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి లో చేరారు.




