Kurnool: జడ్పీ చైర్మన్ చూడి ఉలిగయ్యను ఘనంగా సన్మానించిన సత్రం రామకృష్ణుడు!
Kurnool: కర్నూలు జడ్పీ కార్యాలయంలో నూతన చైర్మన్ చూడి ఉలిగయ్యను టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, వాల్మీకి సంఘం నేతలు ఘనంగా సన్మానించారు.
Kurnool: జడ్పీ చైర్మన్ చూడి ఉలిగయ్యను ఘనంగా సన్మానించిన సత్రం రామకృష్ణుడు!
కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఉల్లిగయ్య అన్నను ఘనంగా సన్మానించిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా పార్లమెంటు బిసి సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు మరియు వాల్మీకి సంఘం నాయకులు శ్రీనివాసులు నాయుడు, బేతం కృష్ణుడు కర్నూల్ నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్ చూడి ఉలిగయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన నాయకులు, జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని చైర్మన్ గారిని కోరిన సత్రం రామకృష్ణుడు.




