Kurnool: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన తంబళ్లపల్లె ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్!

Kurnool: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జి. శంకర్ యాదవ్, నాయకులు కట్టా దొరస్వామి నాయుడు.

Srinivasulu, Madanapalle
Published on: 1 Oct 2026 10:24 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన తంబళ్లపల్లె ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్!

Kurnool: కర్నూలు రేంజ్ డీఐజీ కొయ ప్రవీణ్‌ను తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జి. శంకర్ యాదవ్, రాష్ట్ర సీనియర్ యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ కొయ ప్రవీణ్‌తో పలు అంశాలపై వారు మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, శాంతిభద్రతలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఐజీ కొయ ప్రవీణ్‌ను శంకర్ యాదవ్, కట్టా దొరస్వామి నాయుడు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle